Advertisement

Main Ad

Capsicum Chilli Paneer Recipe

Capsicum Chilli Paneer Recipe


తయారికి కావలసిన పదార్థాలు :

  1. పన్నీర్ : 250 గ్రా
  2. కాప్సికం : 2 కప్పు
  3. ఉల్లిగడ్డలు : 1/2 కప్పు
  4. కరివేపాకు, కొత్తిమిర
  5. అల్లం వెల్లుల్లి పేస్టు : 2 స్పూన్స్
  6. పచ్చిమిర్చి : 5
  7.  పసుపు, ఉప్పు, కారం : తగినంత
  8. నూనె
  9. కార్న్ ఫ్లోర్ : 3 స్పూన్స్
  10. జీలకర్ర
  11. ధనియాల పొడి : 1స్పూన్
  12. చిల్లి, సోయా సాస్ : 2స్పూన్స్

తయారి చేయు విధానం :

  • ఒక గిన్నెలో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పౌడర్, కొద్దిగా నీళ్ళు వేసి కలిపి అందులో పన్నీర్ వేయాలి. స్టవ్ ఫై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి తగినంత నూనె వేసి మరిగాక అందులో పన్నీర్ ఒక్కొక్క ముక్క వేస్తూ బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై మరొక గిన్నె పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, తరిగిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి పేస్టు, కరివేయపకు, కాప్సిచుం మరియు పసుపు వేసి కాసేపు మగ్గనివాలి.
  • ఇపుడు వేయించిన పన్నీర్ ముక్కలను కూడా వేసి 2 స్పూన్స్ సోయా సాస్, తగినంత ఉప్పు, కారం వేసాక 5 నిమిషాల తరువాత ధనియాల పొడి, కొత్తిమిర వేసి బాగా కలుపుకొని స్టవ్ కట్టేయాలి.