Advertisement

Main Ad

Honey Glazed Carrot | Honey Roasted Carrots

Honey Glazed Carrot | Honey Roasted Carrots


తయారికి కావలసిన పదార్థాలు :

  1. క్యారెట్స్  : 200 గ్రా
  2. కొబ్బరి నూనె : 4 స్పూన్స్
  3. తేనే : 5 టీ స్పూన్స్
  4. ఆపిల్ వెనిగర్ : 4 స్పూన్స్
  5. ఉప్పు : 1 స్పూన్
  6. కొత్తిమిర
  7. మిరియాల్ పొడి : 1 స్పూన్

తయారు చేయు విధానం :

  • క్యారెట్లను కడిగి సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఒక  గిన్నె తీసుకోని అందులో కొబ్బరి నూనె, తేనే, ఆపిల్ వెనిగర్, ఉప్పు, కొత్తిమిర, మిరియాల పొడి వేసి కలిపి వీటిలో క్యారెట్లను వేసి బాగా కలుపుకోవాలి.
  • వీటిని మైక్రో ఓవెన్ బోల్ వేసి 15 నిమిషాల పాటు ఓవెన్ లో ఉంచాలి.
  • బయటకి తీసి వేడి వేడి క్యారెట్లను వడ్డించుకోవాలి.