శనగలు, ఉలవలు, బొబ్బర్లు వీటిని కాసేపు నానపెట్టి బాగా కడిగిన తరువాత కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ఉడికిన పప్పులను తడి లేకుండా వడబోసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై కడాయి పెట్టి కొంచెం నునె పోసి పోపు దినుసులు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, కరివేయపకు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లులి పేస్టు, పసుపు వేసి బాగా వేగాక ఉడికించిన పప్పులను వేసి రుచికి తగినంత ఉప్పు వేయాలి.