Advertisement

Main Ad

Malidha Laddu | మలిద లడ్డులు

Malidha Laddu | మలిద లడ్డులు


తయారికి  కావలసిన పదార్థాలు : 

  • గోధుమ పిండి 
  • బెల్లెం
  • తగినంత నెయ్యీ
  • కాజు, బాదం, పిస్తా

తయారు చేయు విధానం : 

ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని చేపాతి పిండిలా తడిపి అరగంట సమయం పక్కన పెట్టి ఆ తరువాత పిండిని చేపాతిలు చేసి కాల్చుకోవాలి . చేపతీలు వేడిగా ఉన్నపుడే వాటిని చిన్న ముక్కలుగా చేసి, బెల్లాన్నికొంచెం తడిపి రెండింటిని కలపిన తరువాత వాటిలో కాజు ,బాదం, పిస్తా మరియు నేయీ  కలపవలెను. ఈ మిశ్రమాన్ని లడ్డులుగా  చేసేస్తే మనకు కావలసిన మలిద లడ్డులు తయారవుతాయి.