Advertisement

Main Ad

Malai Matar Mushroom Recipe | Mushroom Recipes

Malai Matar Mushroom Recipes | Mushroom Recipes



తయారికి కావలసిన పధార్థాలు :

  1. పుట్ట గొడుగులు : 200 గ్రా
  2. పచ్చి బటాణి : 1 కప్పు
  3. ఫ్రెష్ క్రీం : 4 స్పూన్స్
  4. తరిగిన ఉల్లిగడ్డలు : 1 కప్పు
  5. అల్లం వెల్లులి పేస్టు : 2 స్పూన్స్
  6. టమాటో పేస్టు : 1/2 కప్పు
  7. తరిగిన పచ్చ్చిమిర్చి : 4
  8. పసుపు , ఉప్పు , కారం : తగినంత
  9. ధనియాల పొడి : 1 స్పూన్
  10. నూనె : 4 స్పూన్స్

తయారు చేయు విధానం :

  • స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఒకదాని తర్వాత మరొకటి వేస్తూ బాగా కలుపుకోవాలి.
  • టమాటో పేస్టు వేసి కూరకి తగినంత ఉప్పు, కారం వేసి కలిపిన తరువాత కట్ చేసిన పుట్టగొడుగులు, ఉడికించిన పచ్చి బటాని వేసిన తరువాత కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోవాలి. 
  • 8 నిమిషాల పాటు మగ్గిన తరువాత ధనియాల పొడి వేసి కలిపి స్టవ్ కట్టేసేముందు ఫ్రెష్ క్రీం వేసి కలిపి స్టవ్ కట్టేయాలి.