స్టవ్ ఫై కడాయి పెట్టి వేడి అయ్యాక పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర , పచ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిలో కొంచెం ఉప్పు వేసి మిక్స్ పట్టి కొద్దిగా నీరు పోసి ముద్దలా చేసి పక్కనపెత్తలి.
శుబ్రంగా కడిగిన దొండకాయలను గుత్తిగా కట్ చేసుకొని ఫై మిశ్రమాన్ని దొండకాయలో నింపాలి.
స్టవ్ ఫై గిన్నె పెట్టి నూనె పోసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిముక్కలు, పసుపు వేసి బాగా వేగనివ్వాలి, తరువాత మసలా నింపిన దొండకాయలను వీటిలో వేసి వేగానివ్వాలి చింత పండు రసాన్ని పోసి కాస్త మగ్గాక పులుసు కు తగినంత ఉప్పు, కారం వేయాలి.
చివరగా పులుసు లో కొత్తిమీరను వేసి తయారుచేసుకోవాలి.