శుబ్రంగా కడిగిన చికెన్ తీసుకోని దానిలో పసుపు,కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక గంట పాటు పక్కన పెట్టాలి.
స్టవ్ మీద గిన్నె పెట్టి కూరకి తగినంత నూనె పోసి వేడి అయ్యాక పుదినా, గరం మసాలా దినుసులు, ఉల్లి ముక్కలు వేసి వేగాక కాస్త పసుపు వేసి ఆ తరువాత చికెన్ వేసి వేగనివ్వాలి.
చికెన్ వేగాక ధనియాల పొడి, కోతిమీర వేసాక చివరగా తాటి కల్లు పోసి చికెన్ బాగా ఉడకనివ్వాలి.
నీరు ఎ మాత్రం వేయకుండా కల్లులోనే కూరను ఉడకనివ్వాలి.