Advertisement

Main Ad

Besan Laddu | బేసన్ లడ్డు :

Besan Laddu | బేసన్ లడ్డు :


తయారికి కావలసిన పదార్థాలు : 

  1. శనగ పిండి : 1 1/2 కప్పు 
  2. పంచదార పొడి : 1 కప్పు 
  3. యాలకుల పొడి : 1 స్పూన్ 
  4. నేయి : 1/2 కప్పు 
  5. కాజు : తగినన్ని 

తయారు చేయు విధానం : 

  • బేసన్ లడ్డు తయారికి మొదటగా స్టవ్ ఫై కడాయి పెట్టి నేయీ వేసి వెడియ్యక శనగ పిండిని వేసి బాగా దోరగా వేఇంచుకొని  పెట్టుకోవాలి.
  • పంచదార  పొడిని వేడిగా ఉన్న శెనగ పిండిలో వేసి , యాలకుల పొడిని, వేయించిన కాజును  కుడా వేసి వేడిగా ఉన్న నేయీని వేస్తూ లడ్డులుగా చేసి నిల్వ చేసుకోవాలి.
                                                            లేదా
  • పంచదార ను పాకం పట్టికూడా అందులో శెనగ పిండి , మిగితవన్ని కూడా వేసి లడ్డులాగా చేసుకోవచ్చు.