Carrot Halwa
Carrot Halwa | క్యారెట్ హల్వా
కావలసిన పదార్థాలు :
- క్యారెట్ : 2 కప్పు
- పాలు : 1 కప్పు
- పంచదార : 1 కప్పు
- యాలకుల పొడి : 1 స్పూన్
- నేయి లేదా వెన్న : తగినంత
- కాజు, బాదాం : 2 స్పూన్స్
తయారి చేయు విధానం :
- స్టవ్ ఫై కడాయి పెట్టి కొద్దిగా నేయి వేసి దానిలో కాజు, బాదాం వేసి కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి.
- అదే కడాయి లో మరికొంత నేయి వేసి తురిమిన కరోట్ వేసి బాగా వేయించి దానిలో కప్పు పాలు పోసి పాలు ఇంకే వరకు వేఎంచుకోవాలి.
- తరువాత ఈ మిశ్రమంలో కప్పు పంచదార వేసి బాగా కలుపుతూ బాగా దగ్గరగా అయ్యేంతవరకు కలుపుతూ ఉంచాలి.
- చివరగా వేయించిన కాజు, బాదాం, యాలకుల పొడి వేసి స్టవ్ ఫై నుంచి కడాయి దించి పక్కన పెట్టుకోవాలి.