Advertisement

Main Ad

Pot Chicken | Matka Chicken | కుండ చికెన్

Pot Chicken | Matka Chicken | కుండ చికెన్


తయారికి కావలసిన పదార్థాలు : 

  1. పచ్చి కుండ , మూత : 1
  2. చికెన్ : 500 గ్రా 
  3. పచ్చిమిర్చి : 10
  4. పుదినా , కొత్తిమిర 
  5. పసుపు : 1 స్పూన్ 
  6. ఉప్పు : తగినంత 
  7. నిమ్మ కాయలు : 2
  8. తరిగిన ఉల్లి గడ్డలు : 2

తయారు చేయు విధానం :

  • శుబ్రంగా కడిగిన చికెన్ ను కడిగిన మట్టి కుండలో వేసాక తరిగన పచ్చి మిర్చి, పుదినా, పసుపు, ఉప్పు, చివరగా కొత్తిమిర వేసి కుండలోని వాటిని బాగా కలియబెట్టాలి.
  • కుండ మిద ముత పెట్టి కుండను స్టవ్ ఫై పెట్టి 30 నిమిషాల పాటు ఉంచాలి.
  • చికెన్ ఉడికాక  మూత తీసి కొంచెం కొత్తిమిర, నిమ్మ రసం వేసి మరో సరి కలపాలి . తరిగిన ఉల్లి ముక్కలతో తింటే ఈ చికెన్ చాల బాగుంటుంది.
  • ఈ కుండ చికెన్ లో నూనె, గరం మసాలా లేకుండా వండుతారు కాబట్టి ఆరోగ్యానికి చాల మంచిది.