స్టవ్ ఫై గిన్నె పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి , ఎండుమిర్చి, తరిగిన ఉల్లిగడ్డలు మరియు పసుపు వేసి మగ్గనివ్వాలి.
తరువాత తరిగిన పాలకూర వేసి బాగా మగ్గనివ్వాలి, ఇలా ఆకుకూర మగ్గాక కొబ్బరి తురుము వేసి కలియపెట్టాలి, ఇలా నీళ్ళు మొత్తం ఇంకే వరకు కూరను మగ్గనివ్వాలి.