మొదటగా కాబేజీ ని కడిగి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి . శెనగ పప్పు ను 2 గంటల ముందు నానబెట్టాలి.
స్టవ్ ఫై గిన్నె పెట్టి 5 స్పూన్స్ నూనె వేసి వేడెక్కాక ఆవాలు , జీలకర్ర , తరిగిన ఉల్లిగడ్డలు ,పచ్చి మిర్చి . కరియెఅపకు , పసుపు వేసి వేగనివ్వాలి . ఇపుడు శెనగ పప్పు న అల్లోం వెల్లులి పేస్టు వేసి కొంచెం మగ్గాక తురిమిన కాబేజీ వేసి కలుపుకోవాలి , 5 నిమిషాల తరువాత తరిగిన టమాటో లను కూడా వేసి బాగా కలుపుకోవాలి , అవసరం ఐతే 1/2 గ్లాస్ నీళ్ళను పోసి మూత పెట్టుకోవాలి.
చివరగా కూర కి తగినంత ఉప్పు , కారం , ధనియాల పొడి , గరం మసాలా , కొత్తిమిర అన్నినేనిత్ని వరుసగా వేసి బాగా మగ్గనివ్వాలి.