Advertisement

Main Ad

Cabbage Peas Curry | Cabbage Recipes | Green Vegetable Recipe

Cabbage Peas Curry | Cabbage Recipes


తయారికి కావలసిన పదార్థాలు :

  1. సన్నగా తరిగిన క్యాబేజీ : 250 గ్రా
  2. పచ్చి బఠానీ : 2 కప్పు
  3. తరిగిన పచ్చిమిర్చి : 5
  4. తరిగిన అల్లం ముక్కలు : 1 స్పూన్
  5. ఆవాలు , జిలాకర్ర : 1 స్పూన్
  6. ఇంగువ : చిటికెడు 
  7. అమ్చుర్ పౌడర్ : 1 స్పూన్
  8. పంచదార : 1 స్పూన్
  9. పసుపు , ఉప్పు , కారం : తగినంత
  10. నూనె
  11. ధనియాల పొడి : 1 స్పూన్
  12. గరం మసాలా పొడి : 1/2 స్పూన్

తయారీ చేయు విధానం :

  • స్టవ్ ఫై వెడల్పాటి గిన్నె పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వరుసగా వేసాక పచ్చి బఠానీలు వేసి పసుపు వేసి 5 నిముషాలు మగ్గనివ్వాలి.
  • తరువాత దీనిలో తరిగిన క్యాబేజీ వేసి ముత పెట్టి 10 నిముషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కూరకి తగినంత ఉప్పు, కారం, అమర్చి పౌడర్ వేసి బాగా కలిపాక చివరకు ధనియాల పొడి, గరం మసాలా, పంచదార వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
  • ఈ కూర చెపాతిలో చాల రుచిగా ఉంటుంది.