Advertisement

Main Ad

Buttermilk Soup | మజ్జిగ చారు

Buttermilk Soup | మజ్జిగ చారు


తయారికి కావలసిన పదార్థాలు :

  1. మజ్జిగ : 250 ml
  2. శనగ పిండి : 4 స్పూన్స్
  3. పాలకూర : 1 కప్పు
  4. ఉప్పు : తగినంత
  5. పచ్చిమిర్చి, ఎండుమిర్చి : 6
  6. తరిగిన ఉల్లిగడ్డలు : 1/2 కప్పు
  7. ఆవాలు , జీలకర్ర : 1 స్పూన్
  8. పసుపు : 1/2 స్పూన్
  9. కొత్తిమీర
  10. నూనె

తయారి చేయు విధానం : 

  • మజ్జిగను శెనగ పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తరిగిన ఉల్లిగడ్డలు వేసి శుబ్రంగా కట్ చేసిన పాలకూర వేసి కలిపాక పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇందులో కపిలిన మజ్జిగను వేసి రుచికి తగినంత ఉప్పు వేసి కలిపి స్టవ్ కట్టేయాలి.
  • కొత్తిమీరను చల్లుకోవాలి.