Advertisement

Main Ad

Kaju Katli | Kaju Burfi

Kaju Katli | Kaju Burfi


తయారికి కావలసిన పదార్థాలు :

  1. కాజు పేస్టు : 2 కప్పులు
  2. పంచదార : 1 కప్పు
  3. నెయ్యి : 4 స్పూన్స్
  4. కార్న్ ఫ్లోర్ పొడి : 1 స్పూన్
  5. రోజ్ వాటర్ : 8 చుక్కలు
  6. తరిగిన బాదాం

తయారి చేయు విధానం :

  • జీడిపప్పును ఒక గంట పాటు నీళ్ళలో నానపెట్టి తరువాత నీరు లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్ ఫై వెడల్పాటి గిన్నె పెట్టి దానిలో పంచదార వేసి కొన్ని నీళ్ళు పోసి తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టాలి. ఈ పాకంలో కాజు పేస్టు వేసి బాగా కలుపుతూ ఉండాలి.
  • దీనిలో నెయ్యి, రోజ వాటర్ వేసి మరొక సారి కలుపుకోవాలి, చివరగా కార్న్ ఫ్లోర్ పౌడర్ కూడా వేసి ఉండలు లేకుడా గట్టి పడే వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి.
  • గట్టి పడ్డ ఈ మిశ్రమాన్నినెయ్యి రాసిన ప్లేట్ తీసుకోని దానిలో ఈ మిశ్రమాన్ని వేసి చల్లారిన తరువాత మనకు కావాల్సిన ఆకారంలో కట్ చేసుకొని దానిపై తరిగిన బాదాం ముక్కలను వేసుకోవాలి.