క్యారట్లను కడిగి ముందు, వెనక కట్ చేసుకొని, సన్నగా కట్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి.
వీటిని మైక్రో ఓవెన్ బౌల్ లో గాని లేదా స్టీం కుక్కర్ లో గాని తీసుకోని వాటిలో తగినంత ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్ నూనె వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు స్టీం పెట్టుకోవాలి.