Advertisement

Main Ad

Brinjal Fry | Egg Plant Fry

Brinjal Fry | Bengali Eggplant Fry


తయారికి కావలసిన పదార్థాలు :

  1. బెంగాలీ వంకాయ : 200 గ్రా
  2. పసుపు : 1 స్పూన్
  3. కారం : 2 స్పూన్స్
  4. ఉప్పు : తగినంత
  5. బియ్యం పిండి : తగినంత
  6. ఆవనూనె
  7. కొత్తిమీర

తయారు చేయు విధానం :

  • వంకాయను స్లైస్ లాగా కట్ చేసుకోవాలి.
  • ఒక ప్లేట్ పసుపు, ఉప్పు, కారం, పిండి వేసి కలుపుకున్న తరువాత కట్ చేసిన వంకాయ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి బాగా అద్దుకోవాలి.
  • స్టవ్ ఫై కడాయి పెట్టి ఆవనూనె 6 స్పూన్స్ వేసి వేడి అయ్యాక వంకాయ ముక్కలను వేసి మగ్గనివాలి. కాసేపటి తరువాత తిరిగేసి మరల మగ్గనివ్వాలి.
  • చివరగా కొత్తిమిర చల్లుకోవాలి.
  • ఈ వంకాయ ముక్కలను సాంబార్, పప్పు పక్కన తింటే చాల రుచిగా ఉంటాయి.