Advertisement

Main Ad

Punjabi Aloo Paratha | Stuffed Potato Paratha

Punjabi Aloo Paratha | Stuffed Potato Paratha


తయారికి కావాల్సిన పదార్థాలు :

  1. ఉడికించిన ఆళ్లగడ : 3
  2. మైదా పిండి  : 2 కప్పులు
  3. పచ్చిమిర్చి : 3
  4. ఉప్పు , కారం : తగినంత
  5. జీలకర్ర : 1 స్పూన్
  6. తరిగిన కొత్తిమీర : 1/2 కప్పు
  7. ధనియాల పొడి : 1/2 స్పూన్
  8. గరం మసాలా పొడి : 1/2 స్పూన్
  9. నెయ్యి
  10. నూనె

తయారు చేయు విధానం : 

  • ఒక వెడల్పాటి గిన్నెలో ఉడికించిన ఆలుగడ్డ మెత్తగా చేసుకున్నాక అందులో ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిర్చ, కొత్తిమిర, గరం మసాలా పొడి, ధనియాల పొడి,  జీలకర్ర వేసి బాగా కలుపుకున్నాక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  • మరొక గిన్నెలో మైదా పిండి వేసి చేపతి పిండి లా మెత్తగా తడిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పిండిని చిన్న ముద్దలుగా చేసుకోన్నాక పూరి అంత వత్తుకొని అందులో ఆలు మిశ్రమాన్ని నింపి పరోటాలు చేసుకొని నెయ్యి లేదా నూనె తో కాల్చుకోవాలి.
  • స్టవ్ లో మంట చిన్నగా పెట్టుకొని పరోటాలు కాల్చుకోవాలి.