అన్ని రకాల కూరగయలను కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
దంపుడు బియ్యన్ని కూడా బాగా కడిగి నానపెట్టుకోవాలి.
స్టవ్ ఫై లోతైన గిన్నె పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిగడ్డ, కాప్సికం, క్యారెట్, దోసకాయలు, వంకాయలు, టమాట ముక్కలు వరుసగా వేసాక 2 నిమిషాల నానపెట్టిన బియ్యాన్ని కూడా వేసి కలుపుకున్నాక 6 గ్లాస్ ల వాటర్ పోసి కావలసిన ఉప్పు, మిరియాల పొడి, ఆకూ కూరలు వేసి బాగా ఉడికించాలి.